వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలికి చెందిన మహిళపై కొందరు దాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పు కాలువ కట్టకు చెందిన వ్యక్తికి తాను ఇప్పించిన నగదు తిరిగి చెల్లించకపోవడంతో దాడి జరిగినట్లు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

