వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా ఓబుల్ కేశవాపురంలో కుటుంబ విభేదాల నేపథ్యంలో మహీందర్ రెడ్డి భార్య మాధవిపై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఆమెను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఘటన అనంతరం మహీందర్ రెడ్డి ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

