వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్ జలసంధిలో రెండు యూఏఈ నౌకలపై దాడి జరిగిందని యూఏఈ విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్ దాడులను ఖండిస్తూ.. వాణిజ్య నౌకలపై దాడులు, సముద్ర మార్గాల అడ్డుకోవడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
ఐరాస భద్రతామండలి తీర్మానం 2817ను ఉల్లంఘించడమేనని యూఏఈ ఆరోపించింది. ఇరాన్ దాడులను నిలిపివేయాలని కోరుతూ, ఈ చర్యలు ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పుగా మారుతాయని పేర్కొంది.
Comments
Loading comments...

