వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో పర్యాటక శాఖ సిబ్బందిపై దాడి ఘటన చోటుచేసుకుంది. బోటింగ్ పాయింట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని ప్రశ్నించగా దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది.
గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని విచారిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

