Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెదేపా కార్యకర్తపై దాడి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 13, 2026 7:05 AM ప్రకాశం General
తెదేపా కార్యకర్తపై దాడి - Udayam
రాజంపేట మండలం రేణింతలలో తెదేపా కార్యకర్త విజయ్‌కుమార్‌పై వైకాపా నేతలు దాడికి తెగబడ్డారు. గత ఎన్నికల్లో తెదేపాకు అనుకూలంగా పనిచేశాడనే కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితుడి నివాసంలో చొరబడి వస్తువులను, ద్విచక్ర వాహనాన్ని దహనం చేసి కత్తులతో బెదిరించారు. దీనిపై ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని మన్నూరు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...