వార్తలకు తిరిగి వెళ్లండి

కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ ఎంజేపీ బాలికల గురుకులంలో పదో తరగతి విద్యార్థిని ఉషాన్ శృతిపై తోటి విద్యార్థినులు దాష్టీకానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఆమె కళ్లకు గంతలు కట్టి, బలవంతంగా పెన్ను క్యాప్ మింగించారు.
కడుపునొప్పితో బాధపడుతున్న శృతిని తండ్రి మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి క్యాప్‌ను బయటకు తీశారు. దీనిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

