వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.200 కోట్ల భూ కుంభకోణం

Photo Gallery
హైదరాబాద్ శివార్లలోని మునగనూర్‌లో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజాప్రతినిధులు, రియల్టర్లు, అధికారులు కుమ్మక్కై కాజేశారు. గతంలో ఇక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు ఉన్నప్పటికీ, నకిలీ పత్రాలు సృష్టించి ఇటీవల దీనిని పట్టా భూమిగా మార్చేశారు.
ఈ భారీ అక్రమాల్లో కొత్త వారసులను తెరపైకి తెచ్చి రికార్డులు మార్చినట్లు తేలింది. భూమి అన్యాక్రాంతం కావడంపై సీసీఎల్‌ఏ కేసు నమోదు చేసి ప్రస్తుతం తీవ్ర విచారణ జరుపుతోంది.
Comments
Loading comments...