Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ సిబ్బందిపై యువకుడి దాడి

హరిక శర్మ Jul 20, 2026 2:43 PM కృష్ణా జిల్లాabout 16 hours ago
ఆర్టీసీ సిబ్బందిపై యువకుడి దాడి - Udayam Digital
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద బస్సు ఆపలేదనే ఆగ్రహంతో ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడికి తెగబడ్డాడు. బైక్‌తో బస్సును అడ్డగించి, సిబ్బందితో పాటు ప్రయాణికులను అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ ఘటనతో కరకట్టపై గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దాడి చేసిన పి. కృష్ణప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...