వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ రాజు కాలనీలో డ్రగ్స్ విక్రేతలను పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ ఫోర్స్ పోలీసులపై నిందితులు కుక్కలను వదిలారు.
ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 14.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారి ఫోన్లలో 203 మంది వినియోగదారులను గుర్తించగా, అదుపులోకి తీసుకున్న వారిలో 72 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది.
Comments
Loading comments...

