వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఎంపీ పప్పూ యాదవ్‌పై ఓ వ్యక్తి చెప్పు విసిరి దాడికి యత్నించాడు. వెంటనే ఆయన మద్దతుదారులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇటీవల అయోధ్య రామమందిర హుండీ అంశంపై పప్పూ యాదవ్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా వివాదం నెలకొంది. అదే నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
