Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖలిస్తానీ వ్యతిరేక నేతపై గురుద్వారాలో దాడి

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 10:15 PM ఆల్ ఇండియా జాతీయ
ఖలిస్తానీ వ్యతిరేక నేతపై గురుద్వారాలో దాడి - Udayam Digital
హర్యానాలోని అంబాలా గురుద్వారా పంజోఖ్రా సాహిబ్‌లో అంతర్జాతీయ యాంటీ ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు గుర్‌సిమ్రన్ సింగ్ మండ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...