Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన నేత గురాన అయ్యలుపై దాడి

Follow Udayam on Google
జనసేన నేత గురాన అయ్యలుపై దాడి - Udayam
విజయనగరంలోని తన నివాసంలో జనసేన సీనియర్‌ నాయకుడు గురాన అయ్యలుపై శుక్రవారం ఇద్దరు యువకులు, ఓ మహిళ దాడి చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మహారాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల నూకాలమ్మ జాతరలో జరిగిన ఘర్షణల నేపథ్యంలోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. అయ్యలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ చౌదరి తెలిపారు.

Comments

G
Loading comments...