Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 05, 2026 9:32 AM జాతీయంGeneral
ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి - Udayam
యెమెన్ జలాల సమీపంలో ఎర్ర సముద్రంలో భారత నౌక ఎంఎస్‌వీ ఫైజ్ నూరే ఒలియాపై క్షిపణి దాడి జరగడంతో నౌక మునిగిపోయింది. నౌకలోని 13 మంది భారతీయులు సహా మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. సిబ్బందికి అవసరమైన సహాయం అందించడంతో పాటు వారి భద్రత కోసం అన్ని సంస్థలతో సమన్వయం చేయాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.

Comments

G
Loading comments...