వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా రేగులవరం తండాలో అటవీ భూమిలోని అక్రమ బోరును పూడ్చివేసిన అటవీశాఖ సిబ్బందిపై తండావాసులు భౌతిక దాడికి తెగబడ్డారు. అధికారుల వాహనాలను అడ్డుకుని, మూడు గంటల పాటు వారిని బంధించారు.
పోలీసులు రంగంలోకి దిగి సిబ్బందిని రక్షించగా, ఆదివారం మాచర్ల అటవీ కార్యాలయం వద్ద తండావాసులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

