Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

500 కోసం తండ్రిపై దాడి మృతి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:19 PM సంగారెడ్డిGeneral
500 కోసం తండ్రిపై దాడి మృతి - Udayam
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం అల్లిపూర్‌లో కుమారుడి దాడిలో తండ్రి మృతి చెందినట్లు సమాచారం. ప్యాంట్‌ జేబులో పెట్టుకున్న రూ.500 పోగొట్టుకున్న తుకారం (35), డబ్బులు తండ్రే తీసుకున్నాడని గొడవకు దిగాడు. తాను డబ్బులు తీసుకోలేదని తండ్రి చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచి హత్య చేశాడని సమాచారం.

Comments

G
Loading comments...