Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్‌పై లాఠీతో దాడి

Follow Udayam on Google
Harika Aug 22, 2026 6:26 PM వరంగల్General
కానిస్టేబుల్‌పై లాఠీతో దాడి - Udayam
వరంగల్‌ ఉర్సు గుట్ట వద్ద ఓ బార్‌లో బెటాలియన్‌ కానిస్టేబుల్‌ మద్యం తాగి న్యూసెన్స్‌ చేస్తున్నాడని సిబ్బంది 112కు ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్లిన బీట్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌రెడ్డి అతడిని మందలించి చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో బెటాలియన్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌రెడ్డిపై చేయి చేసుకున్నట్లు, అనంతరం స్థానికులు లాఠీతో దాడి చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...