వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడి పరారయ్యేందుకు యత్నించినట్లు ప్రచారం వైరల్‌గా మారింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో మంగళవారం రాత్రి ఇద్దరిని ఎస్‌ఐ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
కానిస్టేబుల్‌కు అప్పగించిన అనంతరం వారు దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించగా, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

