వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి మండలం యర్నగూడెం హైవే సర్వీస్ రోడ్డుపై కానిస్టేబుల్‌పై కత్తితో దాడి ఘటన కలకలం రేపింది. బస్టాండ్ వద్ద బైక్‌పై అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను బ్యాగులో ఏముందని ప్రశ్నించిన కానిస్టేబుల్ వేముల వెంకటేశ్వరరావుపై చాకుతో దాడి చేసినట్లు సమాచారం.
నిందితులు రెండు బైకులపై వచ్చినట్లు తెలుస్తోంది. వారు పట్టుబడితే బ్యాగులోని వస్తువులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

