Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్‌పై దాడి ఆరోపణ

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:06 PM గుంటూరుGeneral
కానిస్టేబుల్‌పై దాడి ఆరోపణ - Udayam
గుంటూరు బస్టాండ్‌లో పిల్లర్లను ధ్వంసం చేసేందుకు యత్నించిన వారిని అడ్డుకున్న కానిస్టేబుల్‌ ఠాగూర్‌పై టీడీపీ నేత అశోక్‌, అనుచరులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం కానిస్టేబుల్‌పైనే అశోక్‌ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అశోక్‌పై కేసు నమోదు చేయకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...