Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలేజీ విద్యార్థిపై కత్తులు, కర్రలతో దాడి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 3:08 PM జాతీయంGeneral
కాలేజీ విద్యార్థిపై కత్తులు, కర్రలతో దాడి - Udayam
పంజాబ్‌లోని డెరాబస్సీలో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి తరణ్‌ప్రీత్‌ సింగ్‌పై కొందరు యువకులు పదునైన ఆయుధాలు, కర్రలతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇసాపూర్‌ రోడ్‌లోని రైల్వే క్రాసింగ్‌ వద్ద నంబర్‌ ప్లేట్‌ లేని థార్‌తో అతడి కారును అడ్డగించి దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు కూడా ధ్వంసమైంది. సీసీటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Comments

G
Loading comments...