వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై సోమవారం దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి బాధ్యులను గుర్తించాలని కోరారు.
ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కాంగ్రెస్ నాయకులు కోరించారు.
Comments
Loading comments...

