Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతి వేగం.. ఇసుక ట్రాక్టర్‌ బోల్తా

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 2:54 PM రాజన్న సిరిసిల్లGeneral
 అతి వేగం.. ఇసుక ట్రాక్టర్‌ బోల్తా - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెలో అతి వేగంగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌కు ప్రమాదం తప్పింది. ట్రాక్టర్‌ బంపర్‌ ఒక్కసారిగా విరిగి ఊడిపోగా, టైర్‌ కూడా వాహనం నుంచి విడిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై స్థానికులు డ్రైవర్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల వేగ నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...