వార్తలకు తిరిగి వెళ్లండి

అతి వేగంగా బైక్ నడిపి వ్యక్తి మృతికి కారణమైన యువకుడిపై నాగులుప్పలపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మనబ్రోలుకు చెందిన సుబ్బారావు మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తుండగా మోజీశ్ అతివేగంగా బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు.
తీవ్రంగా గాయపడిన సుబ్బారావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేందర్ నాయక్ మంగళవారం రాత్రి తెలిపారు.
Comments
Loading comments...

