Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతి కాంతితో పొంచిన ప్రమాదం

Follow Udayam on Google
హరిక శర్మ Aug 10, 2026 7:12 AM తూర్పుగోదావరి General
అతి కాంతితో పొంచిన ప్రమాదం - Udayam
వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చుతున్న అతి ప్రకాశవంతమైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లపై తీవ్ర కాంతి పడటంతో దారి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత వాటేజీతో లేత పసుపు లేదా తెలుపు బల్బులనే వినియోగించాలి. 200, 350 వాట్స్‌ ఎల్‌ఈడీలు, నీలం, ఎరుపు హెడ్‌లైట్ల వినియోగం నిషేధం.

Comments

G
Loading comments...