Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు క్రీడలపై దృష్టి పెట్టాలి: సీతక్క

Follow Udayam on Google
Harika Aug 22, 2026 7:15 PM ములుగు General
విద్యార్థులు క్రీడలపై దృష్టి పెట్టాలి: సీతక్క - Udayam
విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. జాకారం సాంఘిక సంక్షేమ గురుకులం మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలను ఆమె ప్రారంభించారు. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారిని 26, 27న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఇన్‌ఛార్జ్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...