వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ టెక్ సంస్థ ఆసుస్ చాలా కాలం తర్వాత 'ఆసుస్ ప్యాడ్ (T3201)' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ 16 టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ఇది 12.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఇందులో 8జీబీ ర్యామ్, 13 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు సుదీర్ఘ బ్యాకప్ ఇచ్చే 9,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే ఈ ట్యాబ్ ధర వివరాలను సంస్థ త్వరలోనే ప్రకటించనుంది.
Comments
Loading comments...

