వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు పట్టణంలో ‘నిజం గెలిచింది-ధర్మం నిలిచింది’ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు పూర్తైన సందర్భంగా కూటమి నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.
మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని అసత్య ప్రచారాలతో చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 60 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
Comments
Loading comments...

