వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల మార్బుల్స్ అండ్ టైల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా క్యాస లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడిగా భీమ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా పాదం గణేష్, క్యాషియర్‌గా ఎనగందుల భూమేష్, కోశాధికారిగా దూస రవి బాధ్యతలు స్వీకరించారు.కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలియజేస్తూ, సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

