Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాం గోల్డెన్ సిల్క్ సరికొత్త రికార్డు

హరిక శర్మ Jul 10, 2026 11:45 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
అస్సాం గోల్డెన్ సిల్క్ సరికొత్త రికార్డు - Udayam Digital
జీఐ ట్యాగ్ పొందిన అస్సాం ప్రత్యేక 'గోల్డెన్ ముగా సిల్క్'ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ స్నేహజోరి' అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రకటించింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో సిల్క్ ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేస్తూ, ఎగుమతులను భారీగా పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఈ వినూత్న మిషన్ ద్వారా పట్టు పరిశ్రమను నమ్ముకున్న వేలాది మంది కార్మికులకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...