Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసోం ఒప్పందం చారిత్రక పొరపాటు: సీఎం హిమంత

Follow Udayam on Google
Ganesh Jun 14, 2026 11:35 AM జాతీయంGeneral
అసోం ఒప్పందం చారిత్రక పొరపాటు: సీఎం హిమంత - Udayam
1985నాటి అసోం ఒప్పందం సమయంలో కేవలం అసోం-బంగ్లాదేశ్ సరిహద్దులకే కాకుండా.. 5 రాష్ట్రాలను కలిపే మొత్తం 1600 కి.మీ సరిహద్దుకు కంచె వేయాలని డిమాండ్ చేయకపోవడం చారిత్రక పొరపాటని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. దీని వల్లే బంగ్లాదేశీయుల చొరబాట్లు ఆగలేదన్నారు. సరిహద్దుల్లో జనాభా మార్పులపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సహకరిస్తామని, సరిహద్దు కుటుంబాల పౌరసత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...