Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్నూర్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏఎస్పీ

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 7:52 AM ఆదిలాబాద్General
నార్నూర్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏఎస్పీ - Udayam
నార్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సాయంత్రం ఏఎస్పీ రుత్విక్‌ సాయి కొట్టే తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల దర్యాప్తు వివరాలు, పెండింగ్‌ కేసుల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ అంజమ్మ, ఎస్‌ఐ శ్రీ సాయి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...