వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆస్పరి పీహెచ్‌సీలో సంజీవని పథకాన్ని ప్రారంభించి, ఆస్పత్రిని పరిశీలించనున్నారు.
రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడిన అనంతరం, ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.
Comments
Loading comments...

