వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో రైలెక్కిన అసోం విద్యార్థిని హిమశ్రీ శ్రీకాకుళం జిల్లాలో శవమై తేలడం కలకలం రేపింది. రైలులో మద్యం మత్తులో ఉన్నవారు వేధించడంతో భయపడి కిందకు దూకేసిందా లేక దుండగులే తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై ఏపీ, అసోం ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందించాయి. ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ దృశ్యాలు, తోటి ప్రయాణికుల సమాచారం ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

