Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తిగా ఎస్టీ ట్రైనింగ్ సెంటర్ భవనం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 30, 2026 12:13 PM సంగారెడ్డిGeneral
అసంపూర్తిగా ఎస్టీ ట్రైనింగ్ సెంటర్ భవనం - Udayam
నారాయణఖేడ్‌లోని జుక్కల్ శివారులో నిర్మిస్తున్న ఎస్టీ శిక్షణ కేంద్ర భవనం పనులు ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. సుమారు రూ.4.5 కోట్ల నిధులతో చేపట్టిన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మధ్యలోనే నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. పనులు పూర్తికాకపోవడంతో భవనం ప్రస్తుతం పాడుబడిన స్థితిలో ఉంది. గోడలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...