వార్తలకు తిరిగి వెళ్లండి
కల్వకుర్తి మండలం రఘుపతిపేట సమీపంలోని దుందుభి నదిపై రూ.50 కోట్లతో ప్రారంభించిన హై లెవెల్ బ్రిడ్జి పనులు పిల్లర్ల వద్దనే అసంపూర్తిగా నిలిచిపోయాయి.
దీంతో తెలకపల్లి, లింగాలకు వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

