Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తి భవనంలో స్కూల్.. భద్రతపై ఆందోళన

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 9:57 AM మహబూబ్‌నగర్General
అసంపూర్తి భవనంలో స్కూల్.. భద్రతపై ఆందోళన - Udayam
తిరుమలాపూర్‌లోని ‘అను మోడల్ స్కూల్’ను అసంపూర్తి భవనంలో నిర్వహిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పై అంతస్తులో రెయిలింగ్ లేకపోవడం, విద్యుత్ తీగలు వేలాడుతుండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...