వార్తలకు తిరిగి వెళ్లండి

అసమానతలు, వివక్షకు తావులేని సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యమని రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి గంధమాల నాగభూషణం మాదిగ అన్నారు.
డిచ్‌పల్లిలో నూతన మండల కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా నక్క సాయిబాబా మాదిగ, ప్రధాన కార్యదర్శిగా నమిల్ల రామచంద్ర మాదిగను ఎన్నుకున్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

