వార్తలకు తిరిగి వెళ్లండి

గంట్యాడ మండలం లక్కిడాం చంద్రంపేట ప్రధాన రహదారి మురుగు, బురదతో అధ్వానంగా మారింది. ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మట్టి రోడ్డుపై చిన్న వర్షానికే బురద పేరుకుపోతోంది.
దీంతో వాహనదారులు జారిపడుతూ, ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Comments
Loading comments...

