Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ పేరుతో రూ.10 వేలు అడిగారు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 10:12 AM శ్రీకాకుళంGeneral
కలెక్టర్‌ పేరుతో రూ.10 వేలు అడిగారు - Udayam
జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్‌ ఖాతా సృష్టించిన సైబర్‌ నేరగాళ్లు అధికారులను డబ్బులు అడుగుతున్నారు. జిల్లాలోని 40 శాఖల అధికారులకు రూ.10 వేలు కావాలంటూ సందేశాలు పంపినట్లు గుర్తించారు. ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయగా, ఇలాంటి నకిలీ సందేశాలకు స్పందించవద్దని కలెక్టరేట్‌ వర్గాలు సూచించాయి.

Comments

G
Loading comments...