వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల్లో ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆసిఫాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లేశ్‌కు పీసీసీ ఆదేశాల మేరకు శనివారం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ నోటీసులు అందజేశారు.
పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

