వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు టూ టౌన్ ఏఎస్ఐ బి.నారాయణ మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
ఆయన మృతి పట్ల పోలీసు అధికారులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

