వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో స్టాక్ నిలిచిపోవడంతో ట్రాక్టర్లతో వచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారంతో మున్సిపల్ వైస్ ఛైర్మన్ జూపల్లి రమేశ్ బాబు గురువారం ఫ్యాక్టరీని పరిశీలించారు. పామాయిల్ గెలలు ఎప్పటికప్పుడు అన్‌లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
స్టాక్ నిల్వ కాకుండా తరలించేలా, రైతులకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

