Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశ్రమ్‌ 4 షూటింగ్‌ ప్రారంభం

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:01 AM జాతీయంవినోదం
ఆశ్రమ్‌ 4 షూటింగ్‌ ప్రారంభం - Udayam
‘ఆశ్రమ్‌ 4’ చిత్రీకరణ ప్రారంభమైనట్లు నటుడు మరియు ప్రధాన పాత్రధారి బాబీ దేఓల్‌ తెలిపారు. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో బాబీతో పాటు చందన్‌ రాయ్‌ సన్యాల్, సచిన్‌ ష్రాఫ్, ప్రీతి సూద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మరొక ఆరంభం.. ఆశ్రమంలోని కొత్త అధ్యాయానికి స్వాగతం’ అంటూ బాబీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ సిరీస్‌ ఇప్పటికే మూడు భాగాలుగా విడుదలైన విషయ

Comments

G
Loading comments...