Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దృశ్యం 4’పై నిర్మాత ప్రకటన

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:02 AM జాతీయంవినోదం
‘దృశ్యం 4’పై నిర్మాత ప్రకటన - Udayam
‘దృశ్యం’ ఫ్రాంచైజీలో నాల్గో భాగం ఉంటుందని నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌ తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘దృశ్యం’ ప్రపంచం మరింత విస్తరిస్తుందని చెప్పారు. ‘దృశ్యం 3’లో మోహన్‌లాల్‌ మరోసారి జార్జ్‌ కుట్టి పాత్రలో నటించారు. నాల్గో భాగానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...