Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీడీఎస్‌యూ నేత అరెస్టుపై ఆషూర్‌ ఖండన

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:33 PM నిజామాబాద్General
పీడీఎస్‌యూ నేత అరెస్టుపై ఆషూర్‌ ఖండన - Udayam
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్‌ను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అషూర్‌ ఖండించారు. అరెస్టు అప్రజాస్వామికమని ఎస్కే అషూర్‌ అన్నారు. అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచలేరన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయడంతో పాటు పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...