Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశోక్ ధామ్‌లో తొక్కిసలాట.. 7 మంది మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 10:49 AM జాతీయంGeneral
అశోక్ ధామ్‌లో తొక్కిసలాట.. 7 మంది మృతి - Udayam
బీహార్‌లోని లఖిసరాయ్‌ అశోక్ ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగి ఏడుగురు మహిళా భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. శ్రావణ సోమవారం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చిన వేళ విద్యుత్‌ స్తంభం కూలిందన్న పుకారుతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...