వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ప్రసిద్ధ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నూతన సీఈఓగా ఆశిష్ కుమార్ దశ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ పదవీకాలం ముగిశాక, 2027 ఏప్రిల్ 1న ఆయన పగ్గాలు చేపడతారు. ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు.
ప్రస్తుతం ఆయన గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు. మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఆశిష్, ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి. జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లాభం 12.2% పెరిగి రూ.7,769 కోట్లకు చేరింది.
Comments
Loading comments...


