వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణపై శుక్రవారం అసెంబ్లీలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ భేటీ జరిగింది.
గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వీఐపీల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ మళ్లింపు, సీఎం కాన్వాయ్ రూట్ బందోబస్తుపై చర్చించారు. సమావేశాలు ప్రశాంతంగా సాగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

