వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పౌరులు కాని వారికి పాస్‌పోర్టు జారీ చేయకూడదని చట్టం చెబుతుంటే, విదేశీ వ్యవహారాల శాఖ ఎందుకు భిన్నంగా మాట్లాడుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. పొరుగు దేశస్థులకు పాస్‌పోర్టులు ఇవ్వరు కదా అని నిలదీశారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఓలకు ఇస్తున్న సమయం సరిపోదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను అడ్డుపెట్టుకుని అర్హులైన పౌరుల పేర్లను జాబితా నుండి తొలగించవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

