Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించాలి - SI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 6:22 PM విజయనగరంGeneral
అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించాలి - SI - Udayam
గ్రామాల్లో జరిగే అసంఘిక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని VZM జిల్లా గరివిడి SI లోకేశ్వరరావు మహిళా పోలీసులకు సూచించారు. శుక్రవారం గరివిడి PS పరిధిలో ఉన్నా మహిళా పోలీసులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గణేశ్‌ ఉత్సవాలు ఆటంకం కలవకుండా చూడాలన్నారు

Comments

G
Loading comments...